Diwali at White House: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన ఓ ప్రత్యేక బహుమతి అందింది. అమెరికాలోని వైట్‌హౌస్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో భారతీయ మూలాలున్న వ్యాపారవేత్త విశాల్ గోండల్.. ట్రంప్‌కు తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా ప్రతిని బహుమతిగా అందించారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలో దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఇళ్లు, వ్యాపార సముదాయాలు దీపాలు, విద్యుత్ కాంతులతో.