ఒకప్పుడు ఏఐ పేరు చెబితే చాలు.. టెక్ కంపెనీల షేర్లు పరుగులు పెట్టేవి. ఇప్పుడు అదే ఏఐ దెబ్బకు దిగ్గజ కంపెనీల షేర్లు కుప్పకూలుతున్నాయి. వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన టెక్ సంస్థలకు ఒక్కసారిగా షాక్ తగిలింది. అసలు ఏఐ బూమ్‌కు బ్రేకులు పడుతున్నాయా? అమెరికా మార్కెట్లలో ఏం జరుగుతోంది? అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల తర్వాత బుధవారం స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీని నమోదు చేశాయి. అయితే ఆ ఉత్సాహం ఒక్కరోజు కూడా నిలవలేదు. గురువారం.