Honda Rebel 300 Launched in India: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా (Honda) తన Rebel 300 బైక్కు సంబంధించిన ఇండియా స్పెసిఫికేషన్లను అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఇప్పటికే ఆగస్టులో ఈ బైక్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.2.22 లక్షలు కాగా, ఈ-క్లచ్ వేరియంట్ ధరను రూ.2.62 లక్షలుగా నిర్ణయించింది. తాజాగా ఇంజిన్ పవర్, టార్క్, బరువు, కొలతలు, ఫీచర్ల వివరాలను ప్రకటించింది. హోండా రెబెల్ 300లో.