Pamphlets Along With Ballots: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల భవితవ్యం నేడు తేలనుంది. ఉదయం 8 గంటల నుండి అన్నిచోట్లా స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాలలో అధికారపార్టీ హవా కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల నువ్వా.. నేనా.. అనేలా పోటీ నెలకొంది. అయితే వీటన్నిటి మధ్య పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా.. ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతోపాటు గ్రామ.