Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంపై దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తన పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న సమయంలో కోల్కతాలోని తన నివాసంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. గత ఆరు నెలల్లో తన ప్రాణాలు తీయడానికి ఇది ఏడో ప్రయత్నమని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం సోషల్ మీడియా.