AP ZPTC & MPTC Election Results: రెండు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా పోలైన పరిషత్ ఎన్నికల ఓటింగ్ కు సంబంధించి ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, అనంతరం బ్యాలెట్ పత్రాలను లెక్కించనున్నారు. ఇందుకోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు భద్రత, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. సాయంత్రానికి.