Basement Brick: బేస్మెంట్కు ఇటుకల సంఖ్యను లెక్కించి సమయం వృథా చేయకుండా, సివిల్ ఇంజనీర్ సూచించిన సులభ ఫార్ములాను ఉపయోగించండి. రన్నింగ్ ఫీట్, ఎత్తు, గోడ మందంతో ఘనపుటడుగులను లెక్కించి, దానిని 12తో గుణించడం ద్వారా అవసరమైన మొత్తం ఇటుకలను తక్షణమే తెలుసుకోవచ్చు.. Basement Brick Calculation: నిర్మాణ పనుల్లో ఇటుకల సంఖ్యను ఖచ్చితంగా లెక్కించడం అనేది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, వ్యర్థాలను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా మేస్త్రీలు లేదా కార్మికులు ఇటుకలను ఒకటి రెండుగా లెక్కించడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు.