ఎగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరూ దీనిని చాలా ఇష్టంగా తింటారు. ఇక కోడి గుడ్డుతో అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. మరి దీంతో ఊరగాయ పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చును అని తెలుసా? అయితే ఇప్పుడూ ఎప్పుడూ టేస్ట్ చేయడని విధంగా కోడి గుడ్డు పచ్చి ఇంట్లోనే సులభంగా ఎలా పెట్టాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు : ఎగ్స్ నాలుగు నుంచి ఆరు వరకు.