WhatsApp AI Image Editor: ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ డ్రాయింగ్ ఎడిటర్ విభాగంలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారు ఈ విభాగంలో ఫోటోను షేర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఆ విభాగంలో ఫోటోను పెద్దదిగా చేయడం సహా, ఫోటోలను ఎడిట్.. WhatsApp AI Image Editor: మెటా ఎప్పటికప్పుడు వాట్సాప్లో కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ఆ క్రమంలో ఇప్పుడు ఐఫోన్ వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన ఫీచర్ను పరిచయం చేయడానికి కృషి చేస్తోంది .