ఉత్తరప్రదేశ్లో ధంతేరస్ పండుగ రోజున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ట్రక్కు ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. సీతాపూర్: ఉత్తరప్రదేశ్లో ధంతేరస్ పండుగ రోజున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముండన్ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..