Anaswara Rajan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కేరళలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ వాళ్లు ఆయన్ను సొంత హీరోలా ‘మల్లు అర్జున్’ అంటూ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మలయాళ భామ అనస్వర రాజన్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ గురించి చెప్పిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చాలా ఏళ్లపాటు అల్లు అర్జున్ ఒక మలయాళీ హీరోనే అని తాను.