ఆ జిల్లాలో కూటమి, వైసీపీ నేతలు ఒక అండర్ స్టాండింగ్‌కి వచ్చారా? మున్సిపల్ ఫలితాలు చూసి పరిషత్ ఎన్నికల్లో పిక్చర్ క్లియర్ చేసుకున్నారా? ఫ్యాన్ పార్టీ నాయకులు క్రియేటివ్‌గా ఆలోచిస్తే…అబ్బో ఇదేదో బాగానే ఉందంటూ కూటమి లీడర్స్ కూడా సేమ్ ఫార్ములా ఫాలో అయిపోయారా? ఇద్దరూ కలిసి నొక్కేశారంటూ ఓటర్లు బాధపడ్డారన్నది నిజమేనా? ఇంతకీ వాళ్ళు నొక్కిందేంటి? వీళ్ళకు బాధ ఎందుకు? కాకినాడ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అటు పార్టీ,.