సూపర్ స్టార్ కృష్ణ క్రేజ్ , ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. కానీ మీకు తెలుసా.. కమెడియన్ హీరోగా నటించిన ఓ సినిమాలో ఆయన స్పెషల్ సాంగ్ చేశారు. దాదాపు 32 సంవత్సరాలైనప్పటికీ ఆ పాట క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. ఇంతకీ ఆ పాట ఏంటో గుర్తు చేసుకోగలరా. ?