టాలీవుడ్లో ఈమధ్య ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు విలన్ అంటే కేవలం హీరో చేతిలో దెబ్బలు తినడానికే అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు హీరోకి దీటుగా.. కొన్నిసార్లు హీరోని డామినేట్ చేసే స్థాయిలో విలనిజం పండిస్తున్నారు మన యువ నటులు. సరిగ్గా ఇలాంటి కోవలోకే వస్తాడు వివేక్ చేపూరి. తెరపై తన మార్క్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను అక్షరాలా భయపెట్టిన ఈ ‘కల్ట్’ యాక్టర్.. ఇప్పుడు ఏకంగా హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమై, ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు. 2019లో.