Kitchen Tips: బంగాళాదుంపలను నిల్వ చేయడానికి ముందు నీటిలో కడగడం వల్ల వాటిలో తేమ శాతం పెరిగి, అవి త్వరగా కుళ్ళిపోతాయి. అందువల్ల వంట చేసేటప్పుడు మాత్రమే వాటిని కడగండి. మీ బంగాళాదుంపలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. మిగిలిన వాటిని కాపాడుకోవడానికి.. బంగాళాదుంపలను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. సరైన నిల్వ పద్ధతులు బంగాళాదుంపల నాణ్యతను కాపాడటానికి సహాయపడతాయి.