Sandiyar First Look: లోకనాయకుడు కమల్ హాసన్ స్క్రీన్‌పై కనిపిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులోకి పరకాయ ప్రవేశం చేసే యూనివర్సల్ హీరో తాజాగా రిలీజైన తన కొత్త సినిమా ఫస్ట్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ‘సేతుపతి’, ‘చిత్తా’ లాంటి పవర్ ఫుల్ ఎమోషనల్ హిట్లను తీసిన డైరెక్టర్ ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ప్రాజెక్ట్‌కు ‘సండియార్’ (#Sandiyar) అనే పవర్ఫుల్ టైటిల్‌ను.