మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తేడా కొట్టినా వైసీపీ పెద్దగా టెన్షన్ పడటం లేదా? ఈ విషయంలో ఆ పార్టీ లెక్కలు వేరుగా ఉన్నాయా? తాము ఓడి గెలిచామన్న జగన్ వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏంటి? అసలు ఫ్యాన్ నయా కేలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయి? ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. ఇక పరిషత్ మీదుగా.. పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగించి అర్బన్, రూరల్ అన్న తేడా లేకుండా మొత్తం మా ఆధిపత్యమేనని చెప్పాలన్నది మూడు పార్టీల.