Chandrayaan Trailer: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్, నిర్మాత వేణు ఊడుగుల సమర్పణలో వస్తున్న సరికొత్త చిత్రం ‘చంద్రయాన్’. సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రవీణ్ మొలక నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. హిలేరియస్ అడ్వెంచర్ కామెడీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 13న థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన ‘చంద్రయాన్’ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు.