హైదరాబాద్లోని మాదాపూర్లో ఆక్రమణల కోరల్లో చిక్కుకుని కుంచించుకుపోయిన తమ్మిడికుంట చెరువు కొత్త రూపు సంతరించుకుంది. హైడ్రా (HYDRAA) చేపట్టిన ప్రతిష్టాత్మక పునరుద్ధరణ పనులు పూర్తవడంతో, ఈ నెల 10న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ చెరువును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఐటీ కారిడార్ నడిబొడ్డున ఉన్న ఈ చెరువును కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారాయి. 14 ఎకరాల నుంచి 29 ఎకరాలకు విస్తరణ.. 15 ఎకరాల భూమి స్వాధీనం గతంలో కబ్జాలు,.