Off The Record : ఆదిలాబాద్ మున్సిపాలిటిలో కాంగ్రెస్ కూటమి మధ్య సిగపట్ల సీన్స్ కనిపిస్తున్నాయి. మొత్తం 49 వార్డులుండగా బీజేపీ 21 వార్డులను గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.కాంగ్రెస్ 11 వార్డులు గెలుచుకుంది. బీఆర్ఎస్ 6,ఎంఐఎం 6,స్వతంత్రులు 5 స్థానాలు గెలుచుకున్నారు. అయితే అప్పుడు ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ మిత్రపక్షాలు అన్నీ కలిసి ఇండిపెండెంట్ బండారి అనూషను చైర్ పర్సన్ చేశాయి. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికి మిత్రపక్షాల కూటమి కొనసాగుతూనే ఉంది..