సూర్య జాతీయ డెస్క్: భారత్ మరియు అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా అత్యంత వైభవంగా జరిగిన త్రివిధ దళాల మానవతా సహాయ మరియు విపత్తు సహాయ... రెండు దేశాల సైనిక దళాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడం, సముద్ర మార్గంలో లేదా తీర ప్రాంతాలలో విపత్తులు సంభవించినప్పుడు వేగంగా స్పందించే సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ విన్యాసాలను నిర్వహించారు. తూర్పు నావికాదళం పరిధిలో జరిగిన ఈ ముగింపు వేడుకలకు ఇరు దేశాల రక్షణ రంగ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.