The 18th Poultry India Expo-2026 is set to be organized to provide poultry farmers with insights into the poultry industry. Hyderabad will serve as the venue for this expo.పౌల్ట్రీ రైతులకు పౌల్ట్రీ పరిశ్రమపై అవగాహన కల్పించేందుకు 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2026 నిర్వహించనున్నారు. ఈ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోకు హైదరాబాద్ వేదిక కానుంది. 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్ పో-2026లో హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. నవంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఈ అంతర్జాతీయ ప్రదర్శన జరగనుంది.