Bharat Summit: The central and Telangana governments are jointly hosting a 3-day Bharat Summit at Hitex, Hyderabad, bringing together global delegates from over 100 countries. కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్ వేదికగా 3 రోజుల పాటు ఘనంగా భారత్ సమ్మిట్ నిర్వహించనున్నారు. 100 దేశాలకు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. టెక్నాలజీ, పారిశ్రామిక మరియు సాంస్కృతిక రంగాల్లో గ్లోబల్ హబ్‌గా మారుతున్న భాగ్యనగరం హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు వేదికవుతోంది.