హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. మెట్రో, ఆర్టీసీ ప్రయాణాల కోసం తీసుకొచ్చిన ఉమ్మడి పాస్ ధరలను సగానికి సగం తగ్గించింది. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ధరల్లో సవరణలు చేసింది. కొత్త ధరలను రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో తరచూ ప్రయాణించే నగరవాసులకు గుడ్న్యూస్.. Hyderabad Metro RTC Common Pass : హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను మరింత.