Moto Buds 2 Ultra Launched: మోటరోలా (Motorola) కొత్త ప్రీమియం వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. మోటో బడ్స్ 2 అల్ట్రా (Moto buds 2 ultra) పేరుతో విడుదల చేసిన ఈ ఇయర్‌బడ్స్‌లో ప్రముఖ ఆడియో సంస్థ బోస్ (Bose) సౌండ్ టెక్నాలజీని అందించింది. డ్యూయల్ డ్రైవర్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), AI ఆధారిత ఫీచర్లు ఇందులో ప్రత్యేకంగా నిలవనున్నాయి. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే మొత్తం 37 గంటల.