Delhi Capitals IPL 2027 Auction Plan: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. కొత్తగా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. రాబోయే వేలంలో టీమ్ టార్గెట్ ఏంటో వెల్లడించారు. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ఫ్రేజర్ మెక్గుర్క్, వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ షాయ్ హోప్ను జట్టులోకి తీసుకోవాలని తాము భావిస్తున్నట్లు దాదా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఐపీఎల్ 2027 మినీ వేలం.