Pocharam Milk Adulteration: రంగారెడ్డి జిల్లాలో కల్తీ పాల తయారీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ కేంద్రంలో తయారైన కల్తీ పాలను హైదరాబాద్లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్పూర్ పాలపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోచారం గ్రామానికి చెందిన అండే శ్రీశైలం.