Summer holidays Review: #90స్ ఫేమ్ రోహన్, 35 ఫేమ్ అరుణ్ దేవ్, మన శంకర వర ప్రసాద్ గారు ఫేమ్ ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `సమ్మర్ హాలిడేస్`. శ్రీకర్ నయన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మించారు. చిన్న పిల్లలు, వారి చదువు, ఆటల, పేరెంట్స్ తో రిలేషన్, సమ్మర్లో హాలిడేస్‌ని ప్రధానంగా.