IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య 5 మ్యాచ్ల వన్డే సిరీస్లో రెండో పోరు వర్షం కారణంగా రద్దయ్యే ప్రమాదం పొంచి ఉంది. శనివారం (నవంబర్ 7) వెల్లింగ్టన్లోని హెన్రీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే అక్కడి వాతావరణం అభిమానులను నిరాశపరిచేలా ఉంది. మ్యాచ్ ప్రారంభం నుంచి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. నవంబర్ 7న వెల్లింగ్టన్లో రోజంతా వర్షం పడే అవకాశాలు 60%గా ఉన్నాయి. స్థానిక.