Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పచ్చిగుడ్లతో (Raw Eggs) తయారుచేసే మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ మరియు విక్రయాలపై ఏడాది పాటు పూర్తి స్థాయి నిషేధం విధిస్తూ రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ (Commissioner of Food Safety) ఉత్తర్వులు జారీ చేశారు. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 (Food Safety and Standards Act, 2006) లోని సెక్షన్.