Jon Ossoff: అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఒక వ్యక్తి పేరు మారుమోగిపోతోంది. అతనే డెమోక్రటిక్ పార్టీ యువ సంచలనం జాన్ ఒసాఫ్ (Jon Ossoff). 2024 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తిరుగులేని విజయం సాధించిన జార్జియా గడ్డపైనే.. ఇప్పుడు ఏకంగా ట్రంప్ వర్గానికే దిమ్మతిరిగే షాకిచ్చారు ఒసాఫ్. తాజాగా ముగిసిన యూఎస్ మిడ్‌టర్మ్ పోరులో అత్యంత కీలకమైన సెనేట్ స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా, కాంగ్రెస్ ఉభయ సభలపై డెమోక్రాట్లు పైచేయి సాధించడంలో వెన్నెముకలా నిలిచారు. ఈ దెబ్బతో.