Traffic Restrictions: దీపావళి పండుగ వేడుకల సందర్భంగా చార్మినార్లోని ప్రసిద్ధ శ్రీ భాగ్యలక్ష్మి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. 2026 నవంబర్ 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా చార్మినార్ వైపు వెళ్లే మూడు ప్రధాన మార్గాల్లో తీవ్ర.