Kiran – Tej Forever: మెగా కాంపౌండ్‌లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. సుప్రీమ్ హీరో సాయిదుర్గా తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొన్నాళ్లుగా ఆయన పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న వేళ.. వాటన్నింటికీ చెక్ పెడుతూ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. కిరణ్ అనే అమ్మాయితో తేజ్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో.