AP MPTC, ZPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐదు మండలాల్లో ఇవాళ జరగాల్సిన పోలింగ్‌ను రేపటికి వాయిదా వేసింది. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం జిల్లా పరిధిలోని పోలవరం, తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలాల్లో రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లో అనివార్య కారణాలతో ఇవాళ జరగాల్సిన ఎన్నికలను రేపటికి మారుస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇక, వాయిదా పడిన ఈ.