Tirupati: తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు. Tirupati: తిరుపతి రూరల్ మండలం, చెర్లోపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎంపీటీసీ,జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు.పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన, ఓటింగ్ జరుగుతున్న తీరును, ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు.