WPL 2027 Schedule: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 ఎడిషన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా విడుదల చేసింది. జనవరి 14, 2027 నుండి ఫిబ్రవరి 7, 2027 వరకు ఈ టోర్నీ జరగనుంది. వడోదర, ముంబై రెండు నగరాలు సంయుక్తంగా ఈ సీజన్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. మొత్తం 22 మ్యాచ్‌ల పాటు సాగే ఈ క్రికెట్ సమరంలో తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB),.