భూమిపై కొన్ని ప్రాంతాలు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. వేల సంవత్సరాలుగా గడ్డకట్టిన పర్వతాలు, మంచు పొరల కింద నిద్రిస్తున్న నేలలు మనకు ప్రకృతిలో భాగాలుగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఆ మంచు ప్రపంచం నెమ్మదిగా కరిగిపోతోంది. ఆర్కిటిక్ నుంచి హిమాలయాల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంచు కరిగి నీరుగా మారుతోంది. ఈ మార్పు భూమి భవిష్యత్తును ఎలా మార్చబోతోందో రెండు కొత్త నివేదికలు ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టాయి. నవంబర్ 2, 2026న ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం,.