Joe Root Nears Sachin’s Test Record: టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డుకు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చేరువవుతున్నాడు. ఈ నేపథ్యంలో రూట్‌పై సచిన్ ప్రశంసలు కురిపించాడు. తన అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లోనే అతడిలో గొప్ప ఆటగాడయ్యే లక్షణాలను గుర్తించానని పేర్కొన్నారు. మంగళవారం రెడిట్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సచిన్ సమాధానాలు ఇచ్చారు. ఈ.