WBBL 2026: టీ20 క్రికెట్లో మ్యాచ్ టై అయి ‘సూపర్ ఓవర్’ పడితే ఆటగాళ్లతో పాటు అభిమానుల్లోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది. ఇలాంటి అత్యంత ఉత్కంఠభరిత క్షణాలు చాలా అరుదుగా మాత్రమే మైదానంలో కనిపిస్తాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL) లో హోబర్ట్ హరికేన్స్ వర్సెస్ మెల్బోర్న్ రెనెగేడ్స్ మ్యాచ్లోనూ సరిగ్గా ఇలాంటిదే అభిమానులను అలరించాల్సింది. కానీ, హోబర్ట్ వికెట్ కీపర్ చేసిన ఒక చిన్న తప్పిదం మ్యాచ్ను ఒక్కసారిగా తలకిందులు.