AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ఆరంభం అయింది. ఏపీలో 28 జిల్లా పరిషత్తులు, 659 మండల పరిషత్తులు ఉండగా.. మొత్తం ఓటర్ల సంఖ్య 2.61 కోట్లు. ఇందులో పురుష ఓటర్లు 1.28 కోట్లు, మహిళా ఓటర్లు 1.32 కోట్లు, ఇతర ఓటర్లు 1282 మంది ఉన్నారు. 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 77 స్థానాకు ఏకగ్రీవం కాగా.. 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 2169.