జిల్లాలో గురువారం ప్రాదేశిక ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది. జిల్లాలో 617 పోలింగ్ కేంద్రాలకు సజావుగా పోలింగ్ సామగ్రి పంపిణీ 11 జడ్పీటీసీ స్థానాలకు 70 మంది, 172 ఎంపీటీసీ స్థానాలకు 648 మంది పోటీ ఓటర్లు 4,98,467 మంది జిల్లాస్థాయి ఎన్నికల కంట్రోల్ రూమ్ నంబర్: 9560334841 ప్రతి మండలంలో పోలింగ్ కంట్రోల్ రూమ్ల ఏర్పాటు (పాడేరు- ఆంధ్రజ్యోతి) జిల్లాలో గురువారం ప్రాదేశిక ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది.