Guntur: గుంటూరు నగరపాలక సంస్థను భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ధీమా వ్యక్తం చేస్తూ ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. Guntur: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజల మన్ననలు పొందుతోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ‘చెప్పాం..