CM Chandrababu Aerial Survey: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు ఎదురుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాలను పరిశీలించిన కేంద్ర బృందం సీఎంతో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర బృందానికి సీఎం వివరించారు. వీబీ జీ రామ్ జీ పథకం కింద పనిదినాలను 200 రోజులకు పెంచాలని,అర్హులైన కరువు.