Anshul Kamboj: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న భారత యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ (Anshul Kamboj) అరుదైన ఘనత సాధించాడు. కేవలం 22 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా ఉన్న ప్రత్యేక జాబితాలో చోటు సంపాదించాడు. కెప్టెన్ ప్రశంసలు కాంబోజ్ బౌలింగ్‌పై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్ పరిస్థితులు అతడి.