కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై విధించిన ఆంక్షల నుంచి భారతదేశానికి ఇరాన్ సడలింపు ఇచ్చింది. భారత్తో పాటు చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు చెందిన నౌకలకు కూడా ఈ మినహాయింపులు వర్తిస్తాయని ఇరాన్ పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. ఈ నాలుగు దేశాల నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, అమెరికా కూడా వీరితో ఎలాంటి సమస్య సృష్టించదని ఇరాన్ వెల్లడించింది. ఔషధాల దిగుమతి కోసమే భారత్కు మినహాయింపు.