Ramayana: భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం చుట్టూ ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితీశ్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్కో పార్ట్‌పై సుమారు రూ. 2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చిత్ర బృందం చెబుతున్నప్పటికీ, సినిమా ప్రమోషనల్ కంటెంట్ మాత్రం ఆశించిన స్థాయిలో బజ్ తీసుకురాలేకపోయింది. గ్లింప్స్,.