భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘కేజీఎఫ్’ (KGF) సినిమాను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. అందులో రాఖీ భాయ్‌కి ఎంత ఎలివేషన్ ఉంటుందో.. వాళ్ల అమ్మ క్యారెక్టర్‌కు అంతకు మించిన ఎమోషన్ ఉంటుంది. ఒక తల్లికి, కొడుకుకి మధ్య ఉన్న ఆ ఎమోషనే కేజీఎఫ్‌ను అంతటి బ్లాక్ బస్టర్ చేసింది. అందులో రాఖీ భాయ్ తల్లిగా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి అర్చనా జోయస్. కేజీఎఫ్‌లో చీరకట్టుతో, ఎమోషనల్ యాక్టింగ్‌తో కంటతడి పెట్టించిన.