Fake Call Centre Scam: హైదరాబాద్: అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని వందల కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడుతున్న భారీ నకిలీ కాల్ సెంటర్ ముఠా నెట్వర్క్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఛేదించింది. నకిలీ కాల్ సెంటర్ల ద్వారా సాగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా హర్షిల్ నయన్ భాయ్ రావల్, జస్వంత్ సింగ్, చేతన్ ముంజాల్, ప్రణవ్ పిఠాదియా అనే నలుగురు నిందితులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)-2002 కింద నవంబర్.