ఎప్పుడొచ్చామా అన్నది కాదు... గెలిచామా లేదా అన్నదే ముఖ్యమని నిరూపించారు ఈసారి పురపాలక ఎన్నికల్లో స్వతంత్రులు. కొన్ని వార్డుల్లో కూటమి సయోధ్య కుదరలేదు. ఈనాడు డిజిటల్ - అనకాపల్లి, నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ఎప్పుడొచ్చామా అన్నది కాదు... దీంతో ఎలమంచిలిలో ఒక వార్డులో తెదేపా, భాజపా పోటీ చేయగా.. నర్సీపట్నంలో జనసేన, భాజపా అభ్యర్థులు రెబల్స్‌గా పోటీలో దిగారు. ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ఎలమంచిలి పురపాలక సంఘం ఎన్నికల్లో 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అత్తిలి సత్యవేణి గెలిచారు. ఈ వార్డులో 732 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.