మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో తెదేపా కూటమికి ప్రజలు అందించిన ఘన విజయంపై ఎంపీ ఎం.శ్రీభరత్ హర్షం వ్యక్తం చేశారు. విశాఖ నగరాభివృద్ధి, ప్రశాంతత, పునర్నిర్మాణం, మెరుగైన పాలన ఆకాంక్షిస్తూ ఓటర్లు తీర్పు వెల్లడించారన్నారు. విశాఖ అభివృద్ధి, నగర ప్రశాంతతకు ప్రజల మద్దతు | general. వన్‌టౌన్, న్యూస్‌టుడే: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో తెదేపా కూటమికి ప్రజలు అందించిన ఘన విజయంపై ఎంపీ ఎం.శ్రీభరత్ హర్షం వ్యక్తం చేశారు. కూటమిపై విశ్వాసం ఉంచి విజయాన్ని అందించిన నగర ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.